Big boss

భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్!

భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్! బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్‌లో ఇంటి సభ్యులు మొత్తం ఉన్నారు. శ్రీముఖి, వరుణ్, వితికా, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీలు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్ పక్రియ చాలా కీలకంగా మారింది. అన్ని నామినేషన్స్ కంటే భిన్నంగా ఈసారి హౌస్‌లో ఉన్న అందర్నీ నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్….

Read More

సీఎం గారు, సైరా చూడండి.. వైఎస్ జగన్‌తో చిరంజీవి దంపతుల భేటి..

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లిన చిరంజీవి కొద్ది సేపటి క్రితం ఆయన్ను కలిశారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి చేరుకున్న చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా స్వాగతించారు. కండువా కప్పి సన్మానం అనంతరం.. చిరంజీవి, సీఎం వైఎస్ జగన్‌కి కండువా కప్పి సన్మానించారు. చిరంజీవి భార్య సురేఖ, జగన్ సతీమణి భారతికి చీర బహుకరించింది. తన తాజా సినిమా…

Read More

వరుణ్ తేజ్ కొత్త సినిమా.. ఈసారి బాక్స్ బద్దలైపోద్ది

V10..వరుణ్ తేజ్ కొత్త సినిమా మొదలైపోయింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. వరుణ్. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్ నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు ఫిలిం నగర్‌ గుడిలో జరిగింది. డిసెంబర్‌ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎస్ తమన్ సినిమాకుసంగీతంఅందిస్తారు.గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వరుణ్ నటించబోతున్న పదో సినిమా ఇది. ఇందులో…

Read More

జగన్‌తో చిరంజీవి భేటీ.. కారణాలేంటి?

ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని చిరంజీవి ఎందుకు కలవబోతున్నారనే అంశం జనాల్లో హాట్ టాపిక్…

Read More

ఇంటికి మహేషే భారం.. ఈవారం వెళ్లిపోయేది ఇతనేనా?

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఆసక్తికరంగా సాగుతోంది. షో ముగియడానికి ఇంకా నాలుగు వారాల సమయం ఉండటంతో విజేతగా ఎవరు నిలుస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువవుతోంది. దీనికి తోడు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇస్తోన్న వెరైటీ టాస్కులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ‘బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్’ పేరుతో కంటెస్టెంట్లను ఆడించిన బిగ్ బాస్.. ఏ చెప్పుతో కొట్టాలో అర్థంకావడంలేదు.. ఈ మాట అన్నది ఎవరో కాదు…

Read More

సైరా స‌త్తా.. వార్ వెనుకంజ‌లో ఉందా?

గాంధీ జయంతి సంద‌ర్భంగా బుధవారం మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహా రెడ్డి భారీ రేంజ్‌లో ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌లైంది. ద‌క్షిణాదిన సైరాకు పోటీ లేదు కానీ.. బాలీవుడ్‌లో మాత్రం సైరాకు పోటీగా వార్ చిత్రం విడుద‌లైంది. ఈ చిత్రంలో హృతిక్‌, టైగ‌ర్ ష్రాఫ్ వంటి స్టార్స్ న‌టించారు. గ్లామ‌ర్‌, యాక్ష‌న్ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండ‌టంతో వార్‌ సినిమా కూడా భారీ అంచ‌నాల‌తోనే విడుద‌లైంది. అయితే పాజిటివ్ టాక్ రాబ‌ట్ట‌డంలో సైరా న‌ర‌సింహారెడ్డి కంటే వార్…

Read More

సైరా నరసింహరెడ్డీ సినిమా రివ్యూ

సైరా నరసింహరెడ్డీ సినిమా చాలా అంటే చాలా బాగుంది టెక్నికల్ గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సైరా పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు చిరంజీవి కనిపించలేదు సైరా నరసింహరెడ్డీ కనిపించాడు బ్రిటీష్ వాళ్ళు ఇంత దారుణంగా చూసారా మనల్ని అనిపించిందిఅంత బాగా చిత్రికరించారు ప్రతీ పాత్రకు తగిన ప్రాధాన్యం దక్కింది. ఇక హిరోయిన్లు ఇద్దరు వున్నారు వారి ప్రాధాన్యత కూడా సినిమా లో భాగమే..ముఖ్యంగా తమన్నా కుచాలా మంచి పాత్ర దక్కింది.తమన్న బాహుబలి లో నటించినప్పుడు విమర్శలు…

Read More

సైరా హైలైట్స్

మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న రెండో అత్యంత భారీ సినిమా. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ మెగాస్టార్ మూవీ మీద చాలా అంచనాలు వున్నాయి. చిరంజీవి 151వ సినిమాగా మెగాభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం.. సినిమా ఆరంభంలో ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో హీరోయిన్ అనుష్క కనిపిస్తుంది. ఆమె…

Read More