సైరా నరసింహరెడ్డీ సినిమా చాలా అంటే చాలా బాగుంది టెక్నికల్ గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సైరా పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు చిరంజీవి కనిపించలేదు సైరా నరసింహరెడ్డీ కనిపించాడు బ్రిటీష్ వాళ్ళు ఇంత దారుణంగా చూసారా మనల్ని అనిపించిందిఅంత బాగా చిత్రికరించారు ప్రతీ పాత్రకు తగిన ప్రాధాన్యం దక్కింది.
ఇక హిరోయిన్లు ఇద్దరు వున్నారు వారి ప్రాధాన్యత కూడా సినిమా లో భాగమే..ముఖ్యంగా తమన్నా కుచాలా మంచి పాత్ర దక్కింది.తమన్న బాహుబలి లో నటించినప్పుడు విమర్శలు ఎదుర్కోంది ఆమె నటన విషయంలో కాని ఈ సినిమాలోప్రశంసలు తో ఆ విమర్శలు చెరపుకోంటుదనే చెప్పోచ్చు స్వాతంత్ర్య సమరయోధులు చాలా మంది వున్నారువారికి సంబంధించిన సినిమాలు తీసారు గతంలో కాని ఇప్పటి తరానికి అంత అవగాహన లేదు వారిపై కానిసైరా సినిమా ద్వారా ఇప్పటి వారికీ ఆ రోజుల లో దేశం కోసం ఎందరో ఎలా ప్రాణాలర్పించారో తెలుస్తుంది కధలోలీనమైపోతాం ఆ రోజులలోకీ వెళ్ళిపోతాం స్క్రీన్ ప్లై చాలాబాగుందికధ కధనం కధ నడిపించిన తీరు బాగాఆకట్టుకోంటాయి అనవసరమైన పాటలు లేవు యుధ్ధసన్నివేశాలు బాగా ఆకట్టుకోంటాయి సినిమా క్లైమాక్స్అధ్బుతంగా తీసారు ముఖ్యంగా రామ్ చరణ్ నిర్మాత గా వ్యవహరించి మంచి సినిమా అందించారనే చెప్పాలి చిరంజీవిరీ ఎంట్రీ లో వచ్చిన ఈ రెండోవ సినిమా సైరా నరసింహ రెడ్డి మెగాస్టార్అభిమానులకుఒకపండుగే.అందరూ చూడవలసిన సినిమాడైరెక్టర్ సురేందర్ రెడ్డీకీ కంగ్రాట్స్ చాలా బాగా తీసాడు.
ఈ సినిమాకి విమర్శకులనుండి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అందరూ బ్లాక్ బస్టర్ అనే మాట తప్ప మరొక మాట మాట్లాడడం లేదు. పాన్ ఇండియా వైడ్ గా ఇదే టాక్ వినిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లోని చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్స్ సినిమాకి ఒకటికి రెండు సార్లు చూసి ఎంజాయ్ చేస్తుంటే ఓవర్సీస్ లోని మెగా ఫ్యాన్స్ సైతం సినిమాని రిపీటెడ్ గా చూస్తున్నారు.వాళ్ళు ఈ సినిమాకి ఇస్తున్న రివ్యూలు చూస్తుంటే బాస్ అక్కడ కూడా దంచేస్తున్నాడు అని అర్ధమవుతుంది.