సాధారణం గా ఒక కుటుంబం లో ఎంత మంది ఉంటారు, మహా అయితే ఒక భార్య భర్త ,ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో ఇద్దరు వృద్దులు ఇలా ఓ ఆరుగురు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ‘జిఓనా చనా’ అనే భారతీయుడి ఇంట్లో మొత్తం 180 మంది ఉంటారు.అలాగని వారంతా ఉమ్మడి కుటుంబం కాదు. ఒక్కకుటుంభమే .
👉విషయం లోకి వెళ్తే :
మిజొరాంకి చెందిన అరవై నాలుగేండ్ల జిఓనా చనా ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తున్నాడు do.
ఆయన 👉♦భార్యల లిస్టు: అతనికి మొత్తం 39 మంది భార్యలు. వాస్తవానికి నలభై మంది ,పాపం ఈ మధ్యే ఒకావిడ కలం చేసింది.
👉సంతతి : 94 మంది సంతానం, 14 మంది కోడళ్ళు ,33 మంది మనవళ్లు మనవరాళ్లు. 👉వారి జీవనోపాధి: వ్యవసాయం చేయడం. ఛైర్లు ,బల్లలు వంటివి తయారు చేసి వాటిని అమ్మడం వంటివి వారి కుటంబమంతా కలిసి చేస్తుంటారు.
👉ఆ ఫ్యామిలీ ఒక ఓటు బ్యాంకు : వారి ఇంట్లో మొత్తం నూట అరవై మందికి పైగా ఓటు హక్కు వుంది. ఇంత మంది ఓటర్లు ఒకే దగ్గర ఉంటే ఏ రాజకీయనాయకుడైనా వొదులుతాడా ఎన్నికలు రాగానే వారి ఇంట్లో నోట్ల కట్టలతో వాలిపోతారంటా కానీ జిఓనా చనా ఆ నోట్లు లెక్కుచేయకుండా ఎవరైతే బాగుంటుందో వారి కుటుంబం వారంతా కలిసి నిర్ణయం తీసుకొని వారంతా ఒక్కరికే ఓటు వేస్తారంట.
ఇక్కడ ♦కొసమెరుపు : జిఓనా చనా అతని 39 మంది భార్యలు ఇన్ని ఏండ్లలో ఒక్కసారి కూడా గొడవపడలేదు అని అతను చాల గొప్పగా చెబుతుంటాడు.ఒకసారి గొడవ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..