ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఛార్మి ఇప్పుడు నిర్మాత మారి సినిమాలకు దూరంగా వుటుంన్నారు.నిర్మాతగా ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నేను సినిమాలకు దూరంగా ఉన్నా హీరోయిన్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి అని అన్నారు.
నేను 13 ఏళ్ల వయసులో సినిమాల్లో నటించడం మొదలు పెట్టెను. అన్ని భాషల్లో కలుపుకొని 55 సినిమాల్లో నటించనా ని అని చెప్పారు.కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ల ను చూసాను. కధనాయికగా అసంతృప్తి గానే ఉన్నాను. ఇప్పటికి తమ సినిమాలను చేయమని చాలా మంది ఆఫర్స్ ఇస్తున్నారు కానీ నేను సున్నితంగా గా తిరస్కరిస్తున్నా.
ఇంకా నిర్మాణం పైన దృష్టి పెడతాను.ప్రస్తుతం మా నుంచి రానున్న ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది అన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆకాశ్ పూరి తో చేస్తున్నామని తెలిపారు.