యోగ మరియు ప్రాణాయామం క్లాసెస్ పూర్తి ఉచితంగా

Spread the love

మిత్రలందరికీ..

ప్రస్తుత ఈ covid 19(corona) పరిస్థుతులలో అందరికీ ఆరోగ్యం అందించే
యోగ ప్రాణాయామ విధానాలు ఎంతో ఉపయోగకరమైన విధానాలు

ఈ యోగ మరియు ప్రాణాయామం మన శరీరానికి immunity బూస్టర్ గ పని చేస్తాయి

ఈ విషయం మన గౌరవ ప్రధాని గారు కూడా చెప్పియున్నారు

కావున మన తెలుగు వారందరికీ ఉపయోగపడే యోగ మరియు ప్రాణాయామం క్లాసెస్ పూర్తి ఉచితంగా గౌరవ శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు అందిస్తున్నారు

పూర్తి ఉచితంగా మీకు అందుబాటులో ఆన్లైన్ ZOOM లో అటెండ్ అవాలనుకుంటే
ఈ క్రింది గ్రూప్ లో జాయిన్ కాగలరు

https://chat.whatsapp.com/GVSSYKMY3rEBBKr0A9FlQW

Kindly share this message to your friends and in your groups

This is our social responsibility in this pandemic period

Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *