gukesh world champion

గుకేశ్ ఎలా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు

గుకేశ్ ఎలా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు: పిల్లల కోసం ఒక స్ఫూర్తిదాయక కథ 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన గుకేశ్ డి విజయం క్రమశిక్షణ, కృషి మరియు చెస్ పట్ల అతని అపారమైన ప్రేమకు ప్రతీక. ఈ ప్రయాణం పిల్లలకు మరియు యువ చెస్ క్రీడాకారులకు విలువైన పాఠాలను అందిస్తుంది. 1. చిన్నతనం నుంచే ప్రారంభం గుకేశ్ చిన్న వయస్సులోనే చెస్‌ను ప్రారంభించాడు. అతనిలో ఆటపై ఆసక్తి ఉండటంతో ప్రతిరోజూ గంటల తరబడి సాధన…

Read More
siraj fastest ball

సిరాజ్ – వేగవంతమైన బంతి వెనుక కథ మరియు అతని అద్భుతమైన జీవన ప్రయాణం

మూహమ్మద్ సిరాజ్: తెలుగు గర్వం మూహమ్మద్ సిరాజ్ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఓ పెద్ద ప్రఖ్యాతి. 2023లో అతను అతి వేగంగా బంతిని వేయడం ద్వారా మరో మైలురాయిని చేరుకున్నాడు. కానీ, ఈ విజయాల వెనుక ఉన్న ప్రయాణం ఎంత కఠినమైనదో, ఎంత ప్రేరణాత్మకమైనదో తెలుసుకోవడం కూడా ఎంతో ఆసక్తికరమైన విషయం. కుటుంబ నేపథ్యం మూహమ్మద్ సిరాజ్ 1994లో హైదరాబాద్‌లో పుట్టాడు. అతని కుటుంబం మధ్యతరగతి వెనుకబడిన స్థితిని ఎదుర్కొంటున్న సమయంలో అతని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం…

Read More
sindhu at olympic

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం

*అద్వితీయం* *వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం* *టోక్యోలో కాంస్యం సాధించిన తెలుగు తేజం* *ఎల్లెడలా ప్రశంసలు* చరిత్ర అంటే చదువుకునేది మాత్రమే కాదు సరికొత్తగా సృష్టించేదని.. తరతరాలుగా చెప్పుకునేలా అది నిలిచిపోవాలని.. ఆమె విజయం చాటింది. కలలు కనడం వరకే సరిపోదు వాటిని అందుకోవాలని.. అందరూ గర్వించే స్థాయికి చేరాలని.. ఆమె ప్రయాణం తెలిపింది. పట్టుదలతో కూడిన ప్రయత్నం.. సంకల్పంతో సాగే అంకితభావం.. అసాధ్యాలను దాటి అందుకున్న అద్భుతం.. ఇలా సింధు జీవితం…

Read More

ఐపీఎల్‌ ఆదాయం రూ.4 వేల కోట్లు*

*ఐపీఎల్‌ ఆదాయం రూ.4 వేల కోట్లు* ముంబయి: విపత్కర పరిస్థితుల్లో యూఏఈలో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించిన బీసీసీఐ ఆ టోర్నీ ద్వారా రూ.4000 కోట్లు ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ ఈ విషయం వెల్లడించాడు. నిరుటి కంటే ఐపీఎల్‌ వీక్షణ 25 శాతం పెరిగిందని, టోర్నీ సందర్భంగా 1800 మందికి 30 వేల ఆర్టీ-పీసీర్‌ పరీక్షలు నిర్వహించామని అతను తెలిపాడు. అయితే ఆదాయం లెక్కలను  ధూమల్‌ విడమరిచి చెప్పలేదు. ప్రసార హక్కులే బీసీసీఐకి పెద్ద ఆదాయ మార్గం….

Read More

పోరాడి ఓడిన బెంగళూరు

*హైదరాబాద్‌.. హమ్మయ్యా!* *ఉత్కంఠ పోరులో జయకేతనం* *పోరాడి ఓడిన బెంగళూరు* *గట్టెక్కించిన విలియమ్సన్‌, హోల్డర్‌* *బౌలర్లు ఎప్పట్లాగే రాణించారు. కానీ బ్యాటింగ్‌లో సాహా అందుబాటులో లేడు. వార్నర్‌ విఫలమయ్యాడు. మనీష్‌ పాండే కూడా మధ్యలో కాడి వదిలేశాడు. అయినా సరే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలిచింది. చిన్న లక్ష్యమే అయినా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కేన్‌ విలియమ్సన్‌, జేసన్‌ హోల్డర్‌ల పోరాటంతో హైదరాబాద్‌ గట్టెక్కింది. ఐపీఎల్‌-13 లీగ్‌ దశ చివర్లో గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్‌కు అర్హత…

Read More

దంచేసి దర్జాగా* *క్వాలిఫయర్‌-1లో దిల్లీ చిత్తు చిత్తు

*దంచేసి దర్జాగా* *క్వాలిఫయర్‌-1లో దిల్లీ చిత్తు చిత్తు* *ఐపీఎల్‌-13 ఫైనల్లో ముంబయి* *మెరిసిన సూర్య, కిషన్‌* *నిప్పులు చెరిగిన బుమ్రా, బౌల్ట్‌* _మామూలు ఆధిపత్యం కాదది. బ్యాటుతో పెను విధ్వంసం.. బంతితో వీర విజృంభణం. టైటిల్‌ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మరో అడుగు ముందుకేసింది. కాస్తయినా కనికరం లేకుండా విరుచుకుపడ్డ ముంబయి ఇండియన్స్‌.. దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు  చిత్తుగా ఓడిస్తూ అలవోకగా ఐపీఎల్‌-13 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒడుదొడుకులు ఎదురైనా తమ బ్యాటింగ్‌ బలాన్ని చాటుతూ మొదట భారీ…

Read More

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు

*అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు* రాంచీ: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ధోనీ వెల్లడించారు. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత్‌కు ధోని వరల్డ్‌ కప్ అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌పై 2004లో ధోనీ వన్డే అరంగేట్రం చేశారు. డిసెంబరు 23 2004లో ధోనీ తొలి వన్డే ఆడారు. శ్రీలంకపై ధోనీ టెస్టు అరంగేట్రం చేశారు. 2005 డిసెంబరు 2 తన తొలి…

Read More

*ఐపీఎల్‌ కోసం ఇంగ్లాండ్‌తో సిరీస్‌ వాయిదా

*ఐపీఎల్‌ కోసం ఇంగ్లాండ్‌తో సిరీస్‌ వాయిదా!* దిల్లీ: ఐపీఎల్‌కు ముహూర్తం త్వరలోనే ఖరారు కానుందా? టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో బీసీసీఐ లీగ్‌ నిర్వహణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సెప్టెంబరు ఆఖరులో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను వాయిదా వేయనున్నట్లు సమాచారం! పరిమిత ఓవర్ల సిరీస్‌ (మూడేసి వన్డేలు, టీ20లు) కోసం సెప్టెంబర్‌లో ఆ జట్టు భారత్‌కు రావాల్సి ఉంది. 16న సిరీస్‌ షురూ కావాలి. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఇంగ్లాండ్‌…

Read More