టీమిండియా ఘనవిజయం
ఇండోర్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్ ధావన్(32;29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో ధావన్‌కు శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు….