MLC Election voter registration process

election voter registration process
Spread the love

MLC Election Voter info MLC ఎన్నికల నగారా!
👉మార్చి 2025 లో జరిగే గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు MLC ఎన్నికల కు ఓటు నమోదుకు షెడ్యూల్ తో నగారా మోగింది .
👉పాత ఓటరు లిస్టు ఉండదు.అందరూ మరలా క్రొత్తగా ఓటర్లు గా నమోదు కావలసిందే
👉Graduate MLC ఎన్నికలకు Form 18 లో ఓటును Sept 30 నుండి Nov 6 మధ్య ఆఫ్/ ఆన్ లైన్లో నమోదు చేసికొనవచ్చును
👉ఏదైనా Degree పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజక వర్గాల పరిధి లో నివసించే వారందరూ Graduate MLC ఓటరు గా నమోదు చేసికొనవచ్చును
👉 Graduate MLC ఓటు నమోదుకు Form 18తో 1 Graduate Degree Provisional/Orignal Attested Zerax copy 2 Photo 3 Aadhar (Optional) Copy 4.Voter id/Residence proof Copy ను జత చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇవ్వాలి.
👉Graduate MLC ఓటరు గా నమోదు అగుటకు Assembly Election ఓటరు గా ఉండవలసిన పని లేదు
👉ఈ MLC ఎన్నికలకు కావలసినది నివాసము మరియు అర్హత మాత్రమే.

👉Online లో పంపిన దరఖాస్తులకు మరల ఇంటికి వెరిఫికేషన్ కు వచ్చినప్పడు Certicate.Copies ఇవ్వాలి. అదే Offline దరఖాస్తులకు ఇవ్వనవసరము లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *