మామిడి కాయల సీసన్ రానే వచ్చేసింది. పచ్చి మామిడి తో పచ్చడి చేసుకుంటాము, పప్పులో కూడ వేసుకుంటాము. వాటిని ఏలా తిన్నా ఆరోగ్యమె అని అని పోషక నిపుణులు చెప్తున్నారు.
” పచ్చి మామిడి ” తో ఆరోగ్య చిట్కాలు
-> కళ్ళని ఆరోగ్యంగా చూసుకుంటుంది.
->శరీరంలో కొవ్వు ను కరిగిస్తాయి.
-> కాన్సర్ లక్షణాలని తగ్గిస్తాయి.
-> చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి.
-> రోగ నిరోధక శక్తి తగ్గించి, రక్త శాతాన్ని పెంచుతాయి.
-> గుండె సమస్య కి విముక్తి ని కలిగిస్తుంది.
-> జీర్ణ క్రియ ను మెరుగుపరుస్తాయి.