నీరు ఎంత తాగితే అంత మంచిది. అలా అన్నారని లేచిన దగ్గర నుంచి
పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా మందే
ఉంటారు. అలా అదేపనిగా నీటిని తాగకూడదు. నీళ్లు ఎప్పుడూ తాగేవారి శరీర
బరువును బట్టి తాగాలని
నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు సగటున
ఎంత బరువుని బట్టి ఎన్ని నీళ్లు తాగితే ఆరోగ్యానికి
మంచిదో తెలుసుకుందాం…
👉45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9లీటర్లు,
👉50 కేజీల బరువున్నవారు రోజుకి 2.1 లీటర్లు,
👉55 కేజీల బరువున్నవారు రోజుకి 2.3 లీటర్లు,
👉60 కేజీల బరువున్నవారు రోజుకి 2.5 లీటర్లు,
👉65 కేజీల బరువున్నవారు రోజుకి 2.7 లీటర్లు,
👉70 కేజీల బరువున్నవారు రోజుకి 2.9 లీటర్లు,
👉75 కేజీల బరువున్నవారు రోజుకి 3.2 లీటర్లు,
👉80 కేజీల బరువున్నవారు రోజుకి 3.5 లీటర్లు,
👉85 కేజీల బరువున్నవారు రోజుకి 3.7 లీటర్లు,
👉90 కేజీల బరువున్నవారు రోజుకి 3.9 లీటర్లు,
👉95 కేజీల బరువున్నవారు రోజుకి 4.1 లీటర్లు,
👉100 కేజీల బరువున్నవారు రోజుకి 4.3 లీటర్లు తాగాలి. ఇలా వారి వారి బరువు ని బట్టి నీరు తాగడం వల్ల ఆ నీరు వారి శరీరంలోని కల్మషాన్ని….సమానంగా శుద్ధి చేసి వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇక లేటెందుకు..మీరు కూడా follow ఐపోండి.. ఈ లెక్క ని..