village nature picture

Palleturi katha

పల్లెటూరి కథ పల్లెటూరిలో సంప్రదాయాలు అన్ని పాటిస్తూ ఉంటారు. పూజలు కూడా బాగా చేస్తారు. జనాభా తక్కువ ఉంటారు అనే కానీ !!! ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే ముందు కష్ట పడదాము. ఆ తరువాత మన కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తారు. పల్లెటూరిలో జనాభా లేకపోయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టణం వాళ్ళు పల్లెటూరికి వస్తే అంత తేలికగా పల్లెటూరిని వదిలి…

Read More

Hard Work

కష్టం కష్టం అనే పదం ప్రతి యొక్క మనిషి దగ్గర తిరుగుతూనే ఉంటుంది .ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు. పని చేయకుండా ఎవరు ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే రైతులు . రైతులు చాలా కష్ట పడుతుంటారు . వాళ్ళు చేసినంత పని ఎవరు చేయలేరు. ఇరవై నాలుగు గంటలు పని చేయమన్నా అలుపు లేకుండా, విసుగు పడకుండా పని చేస్తూనే ఉంటారు. పల్లెటూరి వాళ్ళు పని చేసుకుంటూ కష్ట పడుతుంటారు….

Read More

Computer Maintance

కంప్యూటర్లను సరైన స్థితిలో ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత రిఫరీ ఆధారంగా కంప్యూటర్లను ఉపయోగించడం వలన కంప్యూటర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక్కడ చేయవలసినవి మరియు చేయకూడనివి వివరంగా ఉన్నాయి. వాటిని చదవండి మరియు మీరు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మరియు మీ కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చు. చేయవలసిన పనులు కంప్యూటర్‌ను చల్లని ప్రదేశంలో, పొడి వాతావరణంలో తేమ లేకుండా మరియు దుమ్ము లేకుండా ఉంచండి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసే ముందు, సిస్టమ్ యూనిట్,…

Read More

Samskaram

• నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారం. • ఉపకారానికి ప్రత్యుపకారం సంస్కారం. • పెద్దలని గౌరవించడం సంస్కారం. • ఒక మనిషి వ్యక్తిత్వం సంస్కారం. • పెద్దలని గౌరవించడం సంస్కారం. • ఒక మనిషి నడవడిక సంస్కారం. • మధురముగా మాట్లాడడం సంస్కారం. • విచక్షణతో ఆలోచించడం సంస్కారం. • ధర్మ, అధర్మాలు తెలిసి నడుచుకోవడం సంస్కారం. • పక్కన వాళ్ల గురించి చెడుగా మాట్లాడకుండా, నిందించకుండా…. మౌనంగా ఉండటం సంస్కారం. • ప్రతిచిన్న విషయానికి విసిగిపోకుండా …..

Read More
society

Society

నేటి సమాజం సమాజం అనగానే ముందు మూడు విషయాలు గుర్తుకువస్తాయి. అవి మంచి, చెడు, పరువు. ఈ మూడు విషయాలు మీద తిరుగుతూ ఉంటుంది. మంచి చేసినా, చెడు చేసినా సమాజం తీరు మాత్రము మారదు. ఎందుకంటే మంచి చేసినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా తక్కువుగా ఉంటారు. అదే చెడు చేసినప్పుడు చిన్న ,పెద్ద అని తేడా లేకుండా బయటికి వచ్చి మరి నువ్వు చేసింది తప్పు అని చెప్తారు. ఇంకా దిగజారే పనులు చేసినప్పుడు సమాజంలో…

Read More
buddudu

Success

విజయం ” విజయం ” అనే పదం మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఎందుకంటే విజయం సాధించిన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది.విజయం సాదించకపోతే బాధను మిగులుస్తుంది.దీని వల్ల మనిషి మరింత కృంగి పోతాడు.మొదలు పెట్టిన ప్రతి ఒక్క పనిలో అందరూ విజయం సాధించలేరు.కొంతమంది మాత్రమే విజయాన్ని సాధించగలరు.ఏ పని చేయాలన్నా చాలా మంది భయపడుతుంటారు.అలాంటి వాళ్ళు ఏది కూడా చేయలేరు.అలాంటి వాళ్ళని ” భయం ” ముందుకు వెళ్ళనివ్వదు.భయాన్ని పోగొట్టుకోవాలంటే మన దగ్గర ఒక్కటే మార్గం ఉంది….

Read More

Don’t Feel To Say Sorry

Don’t Feel To Say Sorry తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటంలో తప్పే లేదు . మీరు తప్పు చేసారని తెలిసిన తరువాత కూడా ఆ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం ఎందుకు సరిపోవడం లేదు . కొన్ని బంధాలు తప్పు అనే పదం దగ్గరే ఆగిపోతాయి . ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంటుంది . తప్పును ఒప్పుకుని క్షమించమని అడగండి . మీ తప్పును క్షమించలేదంటే అక్కడ మీ బంధం అవసరం లేదని అర్థం…

Read More

జీవితం చెప్పిన పాఠాలు

జీవితం చెప్పిన పాఠాలు !! జీవితం మనకి చాలా నేర్పిస్తుంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనకి ఊహించని విధంగా సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో మనతో ఎవరు ఉండరు . ఉంటానన్న వాళ్ళు అసలు ఉండరు . మనతో మనం మాత్రమే ఉంటాము . సమస్యలు వచ్చినంత మాత్రాన భయపడాలిసిన అవసరం లేదు . ఎన్ని సమస్యలు వస్తాయో రానివ్వండి ?? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కూడా ఉంటుంది. చాలా మంది జీవితంలో ఓడిపోయారని…

Read More