Success
విజయం ” విజయం ” అనే పదం మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఎందుకంటే విజయం సాధించిన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది.విజయం సాదించకపోతే బాధను మిగులుస్తుంది.దీని వల్ల మనిషి మరింత కృంగి పోతాడు.మొదలు పెట్టిన ప్రతి ఒక్క పనిలో అందరూ విజయం సాధించలేరు.కొంతమంది మాత్రమే విజయాన్ని సాధించగలరు.ఏ పని చేయాలన్నా చాలా మంది భయపడుతుంటారు.అలాంటి వాళ్ళు ఏది కూడా చేయలేరు.అలాంటి వాళ్ళని ” భయం ” ముందుకు వెళ్ళనివ్వదు.భయాన్ని పోగొట్టుకోవాలంటే మన దగ్గర ఒక్కటే మార్గం ఉంది….