నిమ్మకాయలను రూమ్‌లో పెడితే
నిమ్మకాయ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నిమ్మ కాయలు భారతదేశంలో విరివిగా లభ్యమవుతుంటాయి. ప్రతి ఒక్కరి వంటింట్లోనూ నిమ్మకాయలు దర్శనమిస్తాయి. నిమ్మలో విటమిన్ సి, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇలా ఎన్నో పోషక పదార్ధాలు ఉన్న నిమ్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు. ఇంట్లో ఉంచుకున్నా సరే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా నిద్రంచే ముందు…