” లవ్ యూ మా ” అంటున్న ” సమంత ” 

Spread the love

పెళ్ళి తర్వాత సమంత కెరియర్ మరింత ఊపు అందుకుంది. వరుస బ్లాక్ బాస్టర్స్ తో హిట్స్ దూసుకెళ్తుంది. ఈ యేడాది సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలతో విజయా లు అందుకుంది. వీటిలో మజిలీ తనకు చాలా స్పెషల్ . ఆమె భర్త నాగ చైతన్య కు మజిలీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈఆనందం లో వెకేషన్ కూడా వెళ్లి వచ్చారు. ఇలాంటి మూడు లో ఉన్న సామ్ మరో ప్రచారం ఎదురయింది. సామ్ తన తల్లిని దూరం పెట్టిందని , ఇద్దరి మధ్య గొడవలు. జరిగాయి అని ప్రచారం జరుగుతుంది.

ఈ ప్రచారం పై సామ్ స్పదించారు. ” తనకు అమ్మ అంటే చాలా ఇష్టం . చిన్నప్పటినుండి తన కోసం ప్రేయర్ చేసేది. తనకు ఎలాంటి అవసరం ఉన్నా అమ్మ ఆ చూసుకొనేది. నాకు అమ్మ రెండో దేవత అని. అలాంటి అమ్మ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ అని చెప్పింది.”

ప్రస్తుతం సామ్ నందిని రెడ్డి దర్శకత్వంలో” ఓ బేబీ” నటిస్తున్నారు. ఇది విభిన్నమైన సినిమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *