తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గారు ఈరోజు 3.౩0 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది కలిసి తన నియోజకవర్గంలోని సమస్యలన్నీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం త్వరలోనే అవన్నీ నెరవేర్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది