
విజయవాడ లో వెలుగుచూసిన దారుణం ప్రియుడి ని తగలబెట్టిన ప్రియురాలు
TeluguWonders 🔴ఈ సొసైటీకి ఏమైంది..!!? ఎక్కడ చూసినా మోసాలు, హత్యలు, అత్యాచారాలు ,ప్రేమ దాడులు ఇవే కనిపిస్తున్నాయి .సభ్య సమాజం అంటే ఇదేనా అనిపిస్తుంది .స్వార్థం, క్షణికావేశం ,సుఖాలకి అలవాటుపడి పోవడం… ఇవే ఇన్ని దారుణాలు కి అసలు కారణాలు. ఇప్పుడు చాలామంది సొసైటీలో ఇవే లక్షణాలతో కనిపిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే వీళ్ళు ఎవరు తప్పు చేయడానికి భయపడట్లేదు .అలాగే వీరికి ప్రభుత్వం వేసే శిక్ష కూడా తప్పట్లేదు . ఈ దారుణాలు ఢిల్లీలోనే కాదు ,మనం ఉండే…