IPL 2025 Purple Cap: బెంగళూరు, గుజరాత్ మ్యాచ్‌తో మారిన పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ ప్లేస్ ఎవరిందంటే?

IPL 2025 Purple Cap Standings After RCB vs GT: చిన్నస్వామి స్టేడియంలో గుజారత్ టైటాన్స్ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. జోస్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. సాయి సుదర్శన్ 49 పరుగులు చేసి ఔటయ్యాడు. జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. IPL 2025…

Read More

AP Rains: అటు ఎండ, ఇటు వాన.. ఏపీలో తాజాగా చిత్రవిచిత్ర వాతావరణం.

ఒకవైపు వాన, మరోవైపు ఎండ.. ఏపీలో తాజాగా చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పగా.. అటు కొన్ని చోట్ల ఎండలు కూడా ఠారెత్తిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

Read More

Dulquer Salman: దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా ?.. అంతకు ముందు ఎలా ఉన్నాడంటే..

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళీ స్టార్ మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. మలయాళంతోపాటు తెలుగులోనూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హీరోగా తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరో చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మమ్ముట్టి నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు…

Read More

Warangal Chapata Chilli: వరంగల్ మిర్చికి అరుదైన ఘనత.. చపాటకు జీఐ ట్యాగ్‌..స్పెషల్ ఏంటంటే..

ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉండటం వల్ల GI గుర్తింపు లభించిందని.. కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ నుంచి ధ్రువీకరణ పత్రం అందిందని ఆయన వెల్లడించారు. వరంగల్ చపాటా మిర్చికి GI గుర్తింపు లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓరుగల్లు పేరు మరోమారు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు వ్యవసాయ ఉత్పత్తులు జాబితాలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది ఓరుగల్లు చిల్లీ..వరంగల్ చపాటా…

Read More

Flying Taxis: గాల్లో ఎగిరే ట్యాక్సీలు వచ్చేశాయ్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాంక్.

గాల్లో తేలిపోవాలని వుందా. ఐతే చలో చైనా. ఇక్కడ మనం గాలి పటాలు ఎగిరేసినంత ఈజీగా అక్కడ గాల్లో ఫ్లయింగ్‌ ట్యాక్సీలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా. లేట్ ఎందుకు ఈ స్టోరీ చదివేయండి. గాల్లో తేలిపోయే  టెక్నాలజీ వచ్చేసింది. హాయిగా..హుషారుగా గాల్లో చక్కర్లు కొట్టే వండర్‌ ఫుల్‌ ఫీల్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే చలో చైనా అనాల్సిందే.  ఇలా గాల్లో ఎగిరే ట్యాక్సీలకు  చైనా…

Read More

OTT Movie: ఏం సినిమా రా అయ్యా.. ఊహించని ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే నరాలు కట్టే..

ప్రస్తుతం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. హారర్, మిస్టరీ థ్రిల్లర్ చిత్రాల నుంచి రొమాంటిక్ చిత్రాల వరకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ పామ్‏లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా.. ? అయితే ఇది మీ కోసమే. ప్రతి క్షణం ఊహించని ట్విస్టులు.. ఆద్యంతం ఊపిరి బిగపట్టే టెన్షన్ సీన్స్‏తో దాదాపు మూడు గంటలపాటు ఆసక్తిని కలిగించే…

Read More

వర్షాలే వర్షాలు.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన.. తాజా రిపోర్ట్.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య మహారాష్ట్ర దాని సమీప ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి…

Read More

ఫేక్ కలెక్షన్స్ అని ప్రూవ్ చేయండి.. కావాలనే వంకలు వెతుకుతున్నారు.. మ్యాడ్ స్కైర్ నిర్మాత సీరియస్..

మ్యాడ్ స్కైర్ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటవ్ కామెంట్స్ చేస్తోన్న వారిపై.. అలాగే సినిమాల పైరసీపై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీక్వెల్ కాబట్టి ఆడుతోందని కొందరు విమర్శలు చేస్తున్నారని.. అలాగే మూవీలు ఎక్కడి నుంచి పైరసీ అవుతున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి వచ్చినట్లు వెల్లడించడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. సినిమాల పైరసీపై నాగవంశీ ఇచ్చిన క్లారిటీ ఏంటి? సినీ ఇండస్ట్రీకి పైరసీ పెనుభూతంగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీకి అడ్డుకట్ట పడకపోవడం సినీ…

Read More

Andhra: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు.

ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు ICMR నిర్ధారించింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే చిన్నారి మృతికి కారణమని వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. మృతిచెందిన చిన్నారి ఇంటి చుట్టుపక్కల ఆరోగ్యశాఖ సర్వే చేయగా.. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని స్పష్టమైంది. ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. పల్నాడు జిల్లా…

Read More