టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. 👉వైకాపా 67 ఓట్ల ఆధిక్యంలో ఉంది. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తొలి రెండు రౌండ్లలో ఆధిక్యం చూపారు. 👉ఫ్యాను జోరు చూస్తుంటే కుప్పంలో కూడా చంద్రబాబు వెనుకబడటం ఖాయం లా కనిపిస్తుంది.ఈ విషయం తెలుగుదేశం వర్గాలను కలవరపరుస్తోంది