ఇదీ భ్రమరావతి కథ
ఇదీ భ్రమరావతి కథ శిలాఫలకాలు.. పెచ్చులూడుతున్న 4 భవనాలు వాస్తవాలను కప్పిపుచ్చి అమరావతి రెడీ అంటూ చంద్రబాబు అండ్ కో ప్రచారార్భాటం నాలుగు అసంపూర్తి భవనాలను చూపి కనికట్టు చేసే యత్నం ఎక్కడపడితే అక్కడ గోతులు.. వెక్కిరిస్తున్న పునాదులు.. గ్రాఫిక్సుల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనిపించని తొమ్మిది నగరాలు వేర్వేరు మరుగుదొడ్లకు నోచుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు డ్రైనేజీ వ్యవస్థే లేదు.. తరచూ ఎత్తిపోసి తరలించాల్సిన దుస్థితి అమరావతికి దారేదీ? అని అడుగుతూ వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి సౌకర్యాల…