ఆధిక్యంలో ఉన్నYcp,tdp నియోజకవర్గాలు ఇవే…

Spread the love

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

వైసీపీ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలివే..

– అనంతపురం లోక్‌సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం

– మైదకూరు తొలి రౌండ్‌లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం

– విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్

– అమలాపురం పార్లమెంట్‌లో వైసీపీ 851 ఓట్ల ఆధిక్యం

– అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్‌ ఆధిక్యం

– గుంటూరు పశ్చిమలో వైసీపీ ఆధిక్యం

– నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీ 2435 ఆధిక్యం

– తిరుపతి పార్లమెంటులో వైసీపీ 2621 ఆధిక్యం

– ప. గో ఉంగుటూరులో మొదటి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి పుప్పాల వాసు 1500 ఓట్ల ఆధిక్యం

– కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ మొదటి రౌండ్ వైసీపీ అభ్యర్థి సుధాకర్ 590 ఓట్ల ఆధిక్యత

– శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీ 1697 ఆధిక్యం

ముందంజలో ఉన్న టీడీపీ అభ్యర్థులు వీరే…

– మంగళగిరిలో నారా లోకేష్‌ ఆధిక్యం

– కడప జిల్లా బద్వేలు తొలి రౌండ్‌లో టీడీపీ 246 ఓట్ల ఆధిక్యం

– పెద్దాపురంలో టీడీపీ 249 ఓట్లు లీడ్

– ఆళ్ళగడ్డలో టీడీపీ అభ్యర్థి ముందంజ

– పాణ్యం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందంజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *