*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్
*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్* *ఫార్చూన్ జాబితాలో 96వ ర్యాంకు కైవసం* *ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ* దిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరింది. మంగళవారం విడుదల చేసిన 2020 ర్యాంకుల్లో కంపెనీ 96వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో ఏ భారత కంపెనీకైనా ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం. * 2012లో రిలయన్స్ తొలి సారిగా…