postoffice

లాక్‌డౌన్ సమయంలో భారత్‌కు సంజీవని

ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ సర్వీస్ భారతదేశానిది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించటానికి లాక్‌డౌన్‌లో ఉన్న దేశంలో ఇప్పుడు ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలను గమ్యస్థానాలకు చేరవేయటానికి తపాలా శాఖ రంగంలోకి దిగుతోంది. బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరేరా కథనం. ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్లు దేశంలో అందరికీ పరిచయమున్న వాహనాలు. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల వ్యవస్థ మధ్య ఈ వాహనాలు అనునిత్యం వేలాది ప్రయాణాలు చేస్తుంటాయి. ఈ తపాలా శాఖ.. లేఖలు, పార్సిళ్లు సరఫరా చేయటమే…

Read More

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వెలుగు రేఖ!

మలేరియాను మట్టుబెట్టే విశేష ఔషధంగా గుర్తింపు పొందిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు… ప్రస్తుతం కరోనాకు కళ్లెం వేసేందుకూ ఉపయోగపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా మన ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు పంపాలని కోరారంటే వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారతదేశానికి ఈ ఘనత దక్కుతోందంటే దీని వెనుక ఓ మహానుభావుడు ఉన్నారు. ఆయనే భారత రసాయన శాస్త్ర పితామహుడు . ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు మనం…

Read More

ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు

గ్వయాకిల్‌: ఈక్వెడార్‌లో దుర్భర పరిస్థితి ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు క్విటో: కరోనాపై నిర్లక్ష్యం ఈక్వెడార్‌ను హృదయవిదారక పరిస్థితుల్లోకి నెట్టేసింది. భౌతిక దూరం పాటించడంలో విఫలం కావడం, కొందరు చేసిన తప్పులు ఇప్పుడు ఈ దేశానికి శాపంగా పరిణమించాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు కొవిడ్‌ వ్యాప్తిని మరింతగా ఎగదోశాయి. అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే శవపేటికలు కూడా దొరకడంలేదు. మృతదేహాలను వీధుల్లో ఫుట్‌పాత్‌లపై వదిలేస్తున్నారు. గ్వయాకిల్‌ నగరంలో పరిస్థితి మరీ దుర్భంగా ఉంది. ఎందుకిలా? కేవలం 1.7…

Read More
telangana

డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు

డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర రహదారి, రవాణా శాఖ వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలపరిమితి ముగిసిపోయే డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల పర్మిట్లు, రిజస్ట్రేషన్‌ పత్రాల చెల్లుబాటు గడువును జూన్‌ 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంగళవారం సూచనలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా…

Read More
MOdi

జనతా కర్ఫ్యూ Janata Karfu

జనతా కర్ఫ్యూ ఎవరూ బయటికి రావొద్దు సామాజిక దూరం పాటిద్దాం 22న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకూ ఇళ్లలోనే ఉండి సంకల్ప బలం నిరూపిద్దాం ప్రపంచ యుద్ధాలకు మించి కరోనా ప్రభావం వైరస్‌ను ఎదుర్కోవడానికి అసాధారణ సంయమనం అవసరం యావత్‌ జాతికి ప్రధాని మోదీ పిలుపు దేశ వాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్‌ జాతి అప్రమత్తం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలకు…

Read More
mithali raj playing cricket in sari

చీర కట్టుకుని క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్..

మిథాలీరాజ్ చీర కట్టుకొని క్రికెట్‌ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారిందని ‘ఈనాడు‘ కథనం తెలిపింది.ఈ వీడియోను మిథాలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.కట్టుబాట్లు తెంచుకుని అమ్మాయిలు ఎదుగుతున్నారని చెప్పడానికి ఆమె చీరకట్టులో క్రికెట్‌ ఆడారు.మహిళా క్రికెట్‌లో సచిన్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్.ఇండియన్ విమెన్ క్రికెట్ టీంని ఎక్కువ కాలం కెప్టెన్ గా నడిపించిన ఘనత ఆమె సొంతం విమెన్ క్రికెట్ కి ఎలాంటి ప్రాధాన్యత లేని రోజుల నుంచి ఇప్పుడు…

Read More