కాంగ్రెస్ గూటిలోకి కేసీఆర్

కెసిఆర్ మళ్లీ కాంగ్రెస్ని బలపరచ పోతున్నారా రాజకీయ పరిణామాలు చూస్తే ఔను అనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండటంతో తెలంగాణ విభజన ఏర్పాటులో కెసిఆర్ కి సహాయం చేసింది .ఆ తర్వాత కాంగ్రెస్సె లేకుండా పోయింది ,కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ వ్యతిరేక వాతావరణం ఉండడంతో బిజెపి నేత ఇతర పార్టీలను బలపరచడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు అది కాంగ్రెస్సే కాబట్టి కాంగ్రెస్ని బలపరచడానికి ప్రిపేర్ అవుతున్నారు .కెసీఆర్ చూపు…

Read More

గౌతమ్ గంబీర్ dual రోల్ ..

ఒకేసారి అటు క్రికెట్ గ్రౌండ్ లో ,ఇటు electionప్రచారంలో…. జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ ” సినిమా గుర్తుందా ,ఆ సినిమాలో జరిగిన ఒక సీను ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతుంది .ఆ సినిమాలో జై క్యారెక్టర్ తన లా ఉండే మరో క్యారెక్టర్ ని ఎలక్షన్ ప్రచారంలో దింపుతుంది. అందరూ అది జై అనుకుంటారు . ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఇలాంటి సీనే జరుగుతుందని ఒక నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 👉విషయంలోకి వెళితే దేశ…

Read More

రాజన్న పాలనకు అంతా రెడీ…

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అవుతున్నాయి ఇటు టీడీపీ, మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. దాంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ‌స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నార‌ని స‌మాచారం. 👉జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ‌గానే ముందుగా చేసే పనులు : . ముందుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారిస్తూ.. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌క్ష‌ణమే తీసుకోల్సిన నిర్ణ‌యాల‌పై ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధ‌మవుతున్నారు….

Read More

ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోండి..

మనమెప్పుడు మన మెదడును చురుగ్గా ఉంచుకోడానికి ప్రయత్నించాలి.లేదంటే మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 👉మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు :మెదడు సమస్యల్లో ముఖ్యమైనది పక్ష వాతం,మతి మరుపు, ఒక వయసు తర్వాత అల్జిమర్స్ వంటివి. ఇలాంటి సమస్యలను నివారించడానికి  ఈ కింది పేర్కొన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇవి మెదడు ను చురుకుగా ఉంచడానికి దోహదపడతాయి. 🔅మెదడు ను చురుకుగా ఉంచే ఆహారాలు : చేపలు తీసుకోవడం మెదడుకు అన్నివిధాలా మేలు చేస్తుంది….

Read More

వణికిస్తున్న వడగాలులు.. 🌞🌞🌞🌞🌞

🌞సాధారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే వడగాలులు వీస్తాయి. ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే  వడగాలులు విజృంభిస్తున్నట్టు గా అర్థం అవుతుంది.తెలుగు రాష్ట్రాలపై భానుడు కన్నెర్రజేస్తోన్నడు .అవును అందుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలే ఒక నిదర్శనం.ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. 🌞అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణం ఏంటంటే : ఫణి తుఫాను ప్రభావం .ఫణి తుఫాను కోస్తా తీరం గుండా పయనించి  ఆ ప్రాంతాల్లోని తేమను ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌వైపు…

Read More

అవును ఆ నాయకురాలను చూసి కార్యకర్తలు పరుగెత్తారు. వివరాల్లోకి వెళితే

ఆవిడ మరెవరో కాదు,పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఆమె అంటే అక్కడి నాయకులకు సింహస్వప్నం . అందరికీ చచ్చేంతా భయం. ఆమె వస్తుందంటే చాలు అధికారులంతా అలర్ట్ అయిపోతారు.  ఇక ప్రతిపక్ష నేతలకు అయితే ఆమె అంటే వణుకు. బయటకు మమతపై విమర్శలు గుప్పించినా.. ఆమె ఎదురు పడతే మాత్రం silent అయిపోతారు. ఇలాంటి ఓ ఆసక్తికర ఘటనే బెంగాల్‌లో చోటుచేసుకుంది. మమతా బెనర్జీ ముందు కుప్పిగంతులు  వేయబోయారు కొంత మంది…

Read More

టాలీవుడ్ ఇండస్ట్రీ కి భారీ విరాళాన్నీ..ఇచ్చిన మెగాస్టార్..

మెగా స్టార్ ను పిసినారి అని ,తను అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా సొంత ఊరు కి కూడా ఏమీ చేయలేదని ఏవేవో మాటలు వినిపిస్తాయి గానీ  మెగాస్టార్ మాత్రం  చాలా సందర్భాల్లో తను చేసే మంచి పనులతో తన గొప్ప మనసును ఎప్పుడూ చాటుకుంటూ ఉంటాడు.గతంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు  ముందుగా తన వంతుగా సహాయం చేసేవాడు. ఇప్పుడు తాజాగామెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తనను మెగాస్టార్‌ని చేసిన ఇంత…

Read More

అందర్నీ సృష్టించిన దేవుడిని ఎవరు సృష్టించారు..!!??

మనుషుల్ని,భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి ని దేవుడు సృష్టించారంటారు.అలాగే  దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనేది ఒక విచిత్రమైన ప్రశ్న. దేవుని ఎవరు సృష్టించారు? దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు? అంటే :   ఆన్ని వస్తువులకు ఒక కారణం అవసరం అయితే,మరి దేవునికి కూడా ఒక కారణం కావాలనేది నాస్తికులు మరియు సంశయవాదుల యొక్క  వాదము. ఒకవేళ దేవునికి కారణం అవసరమైతే, దేవుడు దేవుడు కాదు అనేది వారి సమాధానం    “దేవుని ఎవరు సృష్టించారు?” అనేది…

Read More

తెలుగు భాషలో తొలి పదం ఇదే..

తెలుగు భాష చరిత్ర ఇది తెలుగు  భాష ద్రావిడ వర్గమునకు చెందిన భాష.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు.            పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష క్రీ.పు2400 సంవత్సరాల నాటిది. తెలుగు భాష కు మూలపురుషులు యానాదులు. వారు శాతవాహన వంశపు రాజుల కు ముందువారు. కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారు….

Read More