సాజిద్‌ను పట్టిస్తే రూ.37 కోట్లు*

*సాజిద్‌ను పట్టిస్తే రూ.37 కోట్లు* *ముంబయి దాడుల సూత్రధారిపై బహుమతి ప్రకటించిన అమెరికా* వాషింగ్టన్‌: 2008 ముంబయి దాడుల (26/11) సూత్రధారి, పన్నెండేళ్లుగా భారత్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్‌ సాజిద్‌ మీర్‌ ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల (సుమారు రూ.37 కోట్లు) బహుమతిని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్థాన్‌ నుంచి సముద్ర మార్గం గుండా 2008 నవంబర్‌ 11న పది…

Read More

రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్‌

*రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్‌* *గేమింగ్‌ చట్టానికి సవరణ* *ఏపీ మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు* అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ గేమింగ్‌ యాక్టు-1974ను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ ప్రకారం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి సమ్మతి తెలిపిందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఫిషరీస్‌ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందన్నారు. రైతుల కోసం…

Read More

తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్

*తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/ *

Read More

గొప్ప గురువులు లేకుండా ఉత్తమ విద్యార్థులను సృష్టించలేం

*గొప్ప గురువులు లేకుండా ఉత్తమ విద్యార్థులను సృష్టించలేం* *చివరి విద్యార్థికీ  నాణ్యమైన విద్య అందాలి* *సీఐఐ ‘ఆన్‌లైన్‌ ఎడ్యు సమ్మిట్‌’లో నిపుణుల సూచన* ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని పది శాతం ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు నాణ్యమైన విద్యనందించడంలో ముందున్నాయని, మిగిలిన 90 శాతం విద్యా సంస్థల్లోనూ నాణ్యమైన విద్య అందితేనే యువతకు మంచి భవిష్యత్తును అందించగలమని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతంలోని చివరి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడం దేశం ముందున్న సవాలు అని, వారిలో డిజిటల్‌…

Read More

బీటెక్‌ విద్యార్థులకు గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి

*బీటెక్‌ విద్యార్థులకు గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!* _నిరుద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఈ ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది. పూర్తి వివరాలతో పాటు https://careers.google.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 డిసెంబర్ 11 చివరి తేదీ. 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్…

Read More

2014-29 కాలం ఓ సువర్ణాధ్యాయం

*2014-29 కాలం ఓ సువర్ణాధ్యాయం * *16, 17, 18వ లోక్‌సభలు దేశ చరిత్రలో నిలిచిపోతాయి*   *ఎంపీల నూతన వసతి ప్రారంభోత్సవంలో మోదీ* దిల్లీ: భారత్‌ వంటి యువ ప్రజాస్వామ్యానికి 16, 17, 18 లోక్‌సభలు అత్యంత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటికి సంబంధించి 2014-29 మధ్య కాలం అనేక చరిత్రాత్మక ఘట్టాలకు, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిపోతుందని చెప్పారు. గడచిన ఆరేళ్ల కాలంలో దేశం ఎన్నో కార్యక్రమాలను చూసిందని, మిగిలిన వ్యవధిలో ఇంకా చాలా…

Read More

సినిమాల ప్రదర్శనకు అనుమతి

*సినిమాల ప్రదర్శనకు అనుమతి* *సుదీర్ఘకాలం తరువాత తెలంగాణ లో థియేటర్లకు పచ్చజెండా* హైదరాబాద్‌: వినోదానికి ‘తెర’లేవనుంది. కరోనా లాక్‌డౌన్‌తో మూతపడిన మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. రాష్ట్రంలో థియేటర్లను తక్షణం తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సినిమాల ప్రదర్శన సమయంలో ప్రజల ఆరోగ్య భద్రతకు కొన్ని షరతులను కచ్చితంగా పాటించాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. * ప్రతి థియేటర్‌ సీటింగ్‌ సామర్థ్యంలో 50శాతం వరకే ప్రేక్షకులను అనుమతించాలి. * కరోనా కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలకు బయట…

Read More

ఐఏఎస్ లో టాపర్స్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారువిడాకులకు దరఖాస్తు చేసుకున్నారు

వారిద్దరు ఐఏఎస్ లో టాపర్స్.. మీ అందిరికే తెలిసే ఉంటుంది. 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ఫలితాల్లో టీనా మొదటి ర్యాంకు సాధించింది. అథరో రెండో ర్యాంకు సాధించాడు. ఈ జంట రాజస్థాన్ లోని జైపుర్ లోని ఫ్యామిలో కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వీరు నిజజీవితంలో ఫెయిల్ అయ్యారా.. అసలేం జరిగి ఉంటుంది. వీరు ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ పొందారు. అక్కడే వీరి మధ్య…

Read More

గోవా బీచ్లో పర్యాటకులను జెల్లీ ఫిష్లు బెంబేలెత్తిస్తున్నాయి

గోవా బీచ్ మంచి పర్యాటక ప్రదేశం. నిత్యం వేలాదిమంది టూరిస్టులు వస్తూ ఉంటారు, అనేక బీచ్ ల సమూహారం కాబట్టి ఇక్కడకు నిత్యం వందల మంది విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. అంతేకాదు మంచి ఆతిధ్యం కూడా ఇక్కడ ఉంటుంది, ఇక వీకెండ్ పార్టీలు బ్యాచిలర్ పార్టీలు అన్నీ గోవాలోనే జరుపుకుంటారు, మొత్తానికి ఇప్పుడు గోవా బీచ్ లో అక్కడ పర్యాటకులకి ఓ షాక్ అనే చెప్పాలి. గోవా బీచ్లో పర్యాటకులను జెల్లీ ఫిష్లు బెంబేలెత్తిస్తున్నాయి. పదుల…

Read More