ఎయిర్‌టెల్: రూ.19కే అన్‌లిమిటెడ్ కాల్స్*

*ఎయిర్‌టెల్: రూ.19కే అన్‌లిమిటెడ్ కాల్స్* ▪︎మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చౌకైన ప్లాన్ కోసం తెగ వెతికేస్తుంటాం. తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా ప్లాన్‌ను ఎంచుకుంటాం. జియో వచ్చినప్పటి నుండి మార్కెట్లో తీవ్ర పోటీ ఉన్న కారణంగా అన్నీ కంపెనీలు తక్కువ ధరకే ప్లాన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ కూడా తమ కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు అత్యంత చౌకైన రూ. 19 ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో కాలింగ్‌తో పాటు డేటా సదుపాయాన్ని కల్పిస్తుంది. ▪︎ట్రూలీ…

Read More

వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్!

*వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్!* ▪︎మార్కెట్ లోకి ఏదైనా కొత్త మోడల్ ఫోన్ వస్తే చాలు దానిలో ఎన్ని కెమెరాలు ఉన్నాయి.. ర్యామ్ ఎంత.. డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెడతాం. అయితే తాజాగా ఈ జాబితాలో 5జీ వచ్చి చేరింది. ఇప్పుడు విడుదలయ్యే మొబైల్ లలో ఎక్కువగా 5జీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తున్నారు. ▪︎దీనికి తగ్గట్లుగానే నెట్‌వర్క్‌ సంస్థలు కూడా 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి….

Read More

గ్రేటర్‌ ఎన్నికలకు మోగిన నగారా

*గ్రేటర్‌ ఎన్నికలకు మోగిన నగారా* *1న పోలింగ్‌* *నేటి నుంచే నామినేషన్లు* *బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు* *జనరల్‌ మహిళకు మేయర్‌* హైదరాబాద్‌ _*గ్రేటర్‌.. ఎన్నికలు మెరుపువేగంతో దూసుకు వచ్చేశాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది.. సరిగ్గా 14 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే కొత్త పాలకవర్గం కొలువుతీరనుంది. ఒక్కసారిగా పార్టీల్లో హడావుడి మొదలైంది.. వ్యూహాలకు పదును పెడుతున్నాయి..*హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం ఎన్నికల నగారా మోగింది.ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి మంగళవారం విడుదల…

Read More

భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌

*భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది* *: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌* *2020-21లో జీడీపీ క్షీణత 10.8 శాతమే* *2021-22లో 13 శాతం వృద్ధిరేటు!* ముంబయి: భారత ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) క్రమంగా కోలుకుంటోందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 10.8 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది. జీడీపీ 14.8 శాతం క్షీణించవచ్చని ఇంతకుముందు సంస్థ అంచనా వేయడం గమనార్హం. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందని…

Read More

పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి

మనము ప్రకృతిని ఆరాధిస్తూ వుంటాము. దానికి నిదర్శనమే ఈ నాగుల చవితి. ఈ పండుగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు. నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖ,సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు. పాలతో బాటు పండ్లుఫలాలు , నువ్వులు, కోడిగుడ్డు…

Read More

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌కు మంచి స్పందన

*స్మార్ట్‌ఫోన్లు, భారీ ఉపకరణాలకు డిమాండ్‌* *గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌కు మంచి స్పందన* *అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ వెల్లడి* హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో (జీఐఎఫ్‌) స్మార్ట్‌ఫోన్లు, భారీ ఉపకరణాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు గణనీయంగా డిమాండ్‌ నెలకొందని ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ వెల్లడించారు. వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్, షావోమీ తదితర సంస్థల ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఈసారి జీఐఎఫ్‌కు మరింత…

Read More

Tiktok: మార్పులతో సిద్ధమైన టిక్‌టాక్.. తిరిగి రానుందా

*Tiktok: మార్పులతో సిద్ధమైన టిక్‌టాక్.. తిరిగి రానుందా?* టిక్‌టాక్ భారతీయ హెడ్ నిఖిల్ గాంధీ సంస్థ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. సమాచార గోప్యత, భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకున్నామని ఇందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా వస్తుందని అనుకున్నట్లు తెలిపారు. పబ్జీ మొబైల్ గురువారం మనదేశంలో తిరిగి వస్తున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో టిక్‌టాక్ కూడా దీనికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్ కొరియాకు చెందిన…

Read More

రూ.199,రూ.999..ధరలిలా ఎందుకు?

*రూ.199,రూ.999..ధరలిలా ఎందుకు?* ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగల సీజన్‌ వచ్చిందంటే చాలు.. షాపింగ్‌మాల్స్‌, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు భారీ డిస్కౌంట్లతో విక్రయాలు జరుపుతుంటాయి. ఏ షాపింగ్‌మాల్‌కి వెళ్లినా, ఏ వెబ్‌సైట్లలో చూసినా వస్తువుల ధరలు భలే గమ్మత్తుగా ఉంటాయి. రూ. 99, 999, 1,999, 7,999, 9,999… ఇలా కనిపిస్తుంటాయి. ధర వందలు, వేలు, లక్షల్లో ఉన్నా సరే చివరకి తొంభై తొమ్మిది రూపాయలతో ముగుస్తుంది. భారత్‌లో మొదట్లో బాటా సంస్థ ఇలాంటి ధరల్ని ప్రాచుర్యంలోకి తెచ్చిందట. అందుకే ఈ ధరల్ని…

Read More
Gold Bar

పసిడి కాంతులు వెదజల్లేనా?

*పసిడి కాంతులు వెదజల్లేనా?* *10 గ్రాములు రూ.52000 పైనే మేలిమి బంగారం* *వెంటాడుతున్న ఆర్థిక మందగమనం* *పాత ఆభరణాల మార్పిడికి వీలు* *ధరలు మండిపోతుండటంతో, పసిడి, వెండి కొనుగోలుకు శుభప్రదంగా భావించే ధన త్రయోదశి (శుక్రవారం) ఈసారి ఎలా ఉంటుందోనని విక్రేతలు ఎదురు చూస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సమర్థతపై ఫైజర్‌ ప్రకటన నేపథ్యంలో, సోమవారం అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్‌ విపణుల ధరల్లో భారీగా దిద్దుబాటు చోటుచేసుకోవడమూ ప్రభావం చూపుతోంది.   కొనుగోలుదార్లను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకునేందుకు తరుగు, మజూరు…

Read More