హైదరాబాద్ లో బంగారం ధరలు

Spread the love

మూడురోజులుగా తగ్గుదల బాటలో ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (17.10.2020) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు మూడురోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు ఈరోజు పైకెగాశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (17.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు తగ్గి 48,530 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 190 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది.

దీంతో 52,940 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా ఈరోజు పై చూపులు చూశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగింది. ఈరోజు వెండి ధర కేజీకి 600 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 61వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 61,600 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శనివారం (17.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు తగ్గి 48,530 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 190 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,940 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. 22 క్యారెట్ల బంగారం అతి తక్కువ స్థాయిలో పెరుగుదల కనబర్చగా.. 24 క్యారెట్లు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,270 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర వద్ద స్థిరంగా నిలిచింది. దాంతో 53,730 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఇక్కడ కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగింది. ఈరోజు వెండి ధర కేజీకి 600 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 61వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 61,600 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు..

దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం Hyderabadధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *