రామకృష్ణ మఠం హైదరాబాద్ ఆన్‌లైన్ అడ్మిషన్
హైదరాబాద్: రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీ నుండి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. కనీస వయసు 17 సంవత్సరాలు, లేదా పదవ(10వ )తరగతి పాస్ అయి ఉండాలి. శిక్షణకు సంబంధించిన పుస్తకములు పోస్ట్ ద్వారా పంప బడును. ఇతర సందేహాలకు 040-…