25ఏళ్ల క్రితం..ఫోన్ ఆ ఒక్క హీరో దగ్గరే ఉండేది…

25 ఏళ్ల క్రితం ఓ సెల్‌ చేతిలో ఉందంటే.. అది ఎంతో గొప్పగా భావించేవారు. అప్పట్లో కేవలం కొందరు ప్రముఖుల దగ్గరే సెల్‌ ఉండేది. అలాంటి వారిలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఒకరు. ఓ సమయంలో ఆయన దగ్గర ఉన్న ఫోన్‌ సినిమా సెట్‌లోని వ్యక్తుల్ని ఎలా గందరగోళానికి గురి చేసిందో దర్శకుడు తులసీదాస్‌ వివరించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఆయిరం నావుల్ల అనంతన్‌’. గౌతమి, మాధవి, దేవన్‌, మురళి ప్రధాన పాత్రలు పోషించారు….

Read More