‘ఏబీసీడీ’ .. సరిగ్గా రాయలేదు
చిత్రం: ఏబీసీడీ ట్యాగ్‌లైన్: అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ 👉నటీనటులు: అల్లు శిరీష్, రుక్సర్ థిల్లాన్, భరత్, నాగబాబు తదితరులు ♦సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు 👉సంస్థ: మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ ♦దర్శకత్వం: సంజీవ్ రెడ్డి ♦నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ♦సంగీతం: జుదా సాందీ ♦సినిమాటోగ్రఫీ: రామ్ ♦ఎడిటర్: నవీన్ నూలి నిర్మాతకు తనయుడై ఉండీ, తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అల్లు శిరీష్….