బిగ్ బాస్ 3లో ఒకే ఒక్కడు.. ఆరు వారాల్లో ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు..!!
Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా షో మొదలైంది మొన్నీమధ్యనే అనిపిస్తున్నా బిగ్ బాస్ ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఆరు వారాల్లో ఐదుగురు ఇంటి సభ్యులు హౌజ్ నుండి బయటకు వచ్చారు. మొత్తం 16 మంది ఇంటి సభ్యులలో ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు. ఇక ప్రతివారం లానే సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ నామినేషన్స్ జరిగాయి. ఈసారి…