“మహర్షి “పై అల్లరి నరేష్ పెట్టుకున్న ఆశలు.. అవిరైపోయాయా..!!?
నరేష్ అల్లరి నరేష్ గా పాపులర్ అయిన ఈ హీరో కెరీర్ మొదట్లో తన అల్లరి తో అందర్నీ అలరించాడు.కానీ రాను రాను కెరీర్ డౌన్ అవుతుండడం తో మహేష్ తో మహర్షి సినిమా ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా మీద మహేష్ అభిమానులు, ప్రేక్షకులతోపాటు అల్లరి నరేష్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా సోలో హీరోగా చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి. అందుకే మహర్షి సినిమాలో మహేష్ పక్కన ఎంతో…