అంబానీ ఆఫర్..మీకు ఉచితంగా టీవీ ఇస్తాం
Teluguwonders: రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సాహసోపేత నిర్ణయాలకు పరిచయ వాక్యంగా జియో ఒక్కటి సరిపోతుంది. జియోతో టెలికం మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఇప్పుడు జియోహో అనిపించేలా కొత్త సంచలనానికి తెరతీస్తున్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన సంస్థ వాటాదారుల 42వ వార్షిక సమావేశంలో జియోఫైబర్ అద్భుతాలను ఆవిష్కరించారు. ఈ ఫైబర్ సేవలు వచ్చే నెల ఐదో తేదీ నుంచి వార్షిక చందాదారులకు…