ఆ సినిమా మొత్తం హీరో చీర కట్టుకుని నటించాడు అంటున్న అన్నూ కపూర్
Teluguwonders: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ‘అంధాధున్’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. అక్కడ సిద్ధార్థ్ ఆయుష్మాన్ పాత్రలో నటిస్తున్నారు. ‘విక్కీ డోనర్’ సినిమాతో ఆయుష్మాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకుని కెరీర్ తొలినాళ్లలోనే రిస్క్ తీసుకున్నారు ఆయుష్మాన్. ఈ సినిమా అనూహ్యంగా విజయం సాధించింది. దీనిని తెలుగులో ప్రముఖ నటుడు సుమంత్ ‘నరుడా డోనరుడా’ టైటిల్‌తో…