ఈ దేవి అనుమతి లేకుండా..చిన్న చీమయినా కుట్టదు.

ఔను ఆ దేవి అనుమతి లేకుండా..చిన్న చీమయినా కుట్టదు. ఆ దేవత పేరే అనుమతీదేవి.!!! మరి 👉అనుమతీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఏమిచేయాలి..? అనుమతీదేవి : శివారాధనలో తప్పకుండా ఆమెప్రస్తావనవచ్చితీరుతుంది. ఏదైనా ఒక కార్యంతలపెట్టడానికి దైవికమైన అనుమతి లేకుండా ఏదీజరగదు. ‘శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు’అంటారు పెద్దలు. ఆ శివునిఆజ్ఞలను తెలిపేదే అనుమతీదేవి. 👉పౌర్ణమి ముందు రోజుని అనుమతి అంటారు. శివుడు, ఆయనకు ఆశ్రీతుడైన చంద్రుడు మన మనస్సును నడిపించే దేవతలు. పౌర్ణమి ముందు రోజు అంటే…

Read More