మీరు airtel కస్టమరా..అయితే మీ జేబు కి చిల్లు పడబోతుంది..
మీరు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు యూజర్లా..ఇంతవరకూ తక్కువ ధరకే డేటాను పొందుతున్న మీ జేబుపై మరింత భారం పడనుంది ఎయిర్‌టెల్ అధికారిక ప్రకటన విడుదల చేయక పోయినా జరిగేది ఇదే . ఔను దేశంలో ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ సంస్థ తన మొబైల్ ఖాతాదారులపై పెనుభారాన్ని మోపేందుకు సిద్ధమవుతోంది. 👉 అనేక ప్యాక్‌లను రద్దు చేయబోతున్న airtel : దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎయిర్‌టెల్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది….