సంతానలేమి తో బాధ పడుతున్నారా అయితే..మన పెరట్లో కాసే ఈ పండు ను తినండి..
ఏమి చేసినా, ఎన్ని గుళ్లు చుట్టూ తిరిగిన కొంత మందికి సంతానం కలుగదు.ఈ సంతానలేమి సమస్యతో చాలామంది దంపతులు బాధ పడుతున్నారు . శరీరంలో కొన్నిరకాల న్యూటీన్లు లోపించడం వల్ల సంతానలేమి సమస్య వస్తుందని అనేక పరిశోధన ద్వారా వెల్లడైంది . కానీ జామకాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా సంతానం కలగడానికి ఆస్కారం ఉందని పరిశోధకులు చెప్తున్నారు . 👉జామకాయలు తినడం వల్ల ప్రయోజనాలు: జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . ఈ పండ్లు తినడం వల్ల…