వేపాకు బ్యూటీ పార్లర్..

అందానికి వేప: రుచికి చేదు అయినా వేప ఆకుతో చర్మ, కేశ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పనీకర్ల మొటిమలూ మచ్చలూ బ్లాక్ హెడ్స్ ని నివారిస్తాయి. అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించి దింపేయాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. ప్రతీరోజూ ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఫలితంగా కొన్నాళ్లకు మొటిమలూ, వాటితాలూకు మచ్చలూ పోతాయి….

Read More