బిగ్ బాస్ -3 : 43 వ ఎపిసోడ్ హైలైట్స్ సందడి చేసిన శివగామి

Teluguwonders: Ramya Krishna Bigg Boss: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 42 ఎపిసోడ్‌లను పూర్తి చేసి ఆదివారం నాటితో 43 ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఎపిసోడ్ హైలైట్స్ అంటే ముఖ్యంగా రమ్యకృష్ణ అనే చెప్పుకోవాలి. 💚ఎనర్జీ నింపిన రమ్యకృష్ణ : హోస్ట్‌గా తొలిరోజు కాస్త ఇబ్బంది పడినా .. బిగ్ బాస్ హౌస్‌కి రమ్యకృష్ణ రాకతో వెలుగువచ్చింది. రెండో రోజు ఫుల్ జోష్‌తో హౌస్‌లో ఎనర్జీ నింపింది. 💚‘వస్తానే వస్తానే’…

Read More