Birth day రోజు ఇలా చేశారో..ఇక జైలు కే..!!!?
బర్త్‌డే కేకు ముఖానికి పూసుకుంటున్నారా… అయితే జైలుకి వెళ్లక తప్పదు…బర్త్ డే పార్టీ జరుపుకుంటే జైలు కేంటి అని ఆలోచిస్తున్నారా..!!! బర్త్‌డే సెలబ్రేషన్ అంటే చాలు… పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ముఖాన్ని కేక్‌తో ముంచేస్తారు చాలామంది. కేక్‌ను అటు ఇటు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పూసేస్తుంటారు స్నేహితులు. అయితే ఇకపై అలా చేస్తే నేరంగా పరిగణిస్తారు. అవును… వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా హెచ్చుమీరుతున్న బర్త్‌డే సెలబ్రేషన్స్ వేడుకలను కట్టడి చేసే ఉద్దేశంతో పుట్టినరోజు వేడుకలపైనా…