8 వేల మెట్లు ఉన్న.. ఓ స్వర్గం లాంటి.. దేవాలయం…
సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందులోనూఈ ఆలయానికి వెళితే మాత్రం ప్రశాంతత తో ..పాటు సంతోషం కూడా రెట్టింపవుతుంది. 🔅కట్టిపడేసే రమణీయ దృశ్యాలు : చుట్టూ లోయ.. మధ్యలో కొండ.. ఆ కొండపై బుద్ధుని ఆలయం..చేతికి అందే మేఘాలు… ఇదీ అక్కడి ప్రకృతి సుందరదృశ్యం. అక్కడి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు. పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోన్న ఆ ప్రదేశం చైనాలోని గిజావు రాష్ట్రంలో ఫంజింగ్‌షాన్ అనే ప్రదేశం లో ఉంది. అక్కడ ఒక…