విశ్వసనీయ వార్తలే నమ్మండి be aware from false news
విశ్వసనీయ వార్తలే నమ్మండి కరోనా.. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా, ఏ ఇద్దరి మధ్యనైనా దీనిపైనే చర్చ. సోషల్ మీడియాలో ఓ వార్త వస్తుంది… ఓ పోస్టు చూస్తాం.. ఎన్నో అనుమానాలు రేగుతాయి.. నిత్యం రకరకాల రూపాల్లో ఎన్నో వార్తలొస్తున్నాయి. వీటిలో తప్పక తెలుసుకోదగ్గ విశ్వసనీయమైన సమాచారమూ ఉంటోంది.. కాదనలేం. తప్పుడు ప్రచారాలూ, వదంతులే ఎక్కువ ఉంటున్నాయి. కొవిడ్-19పై సరైన, అవసరమైన సమాచారం కాకుండా దుష్ప్రచారాలను నమ్మితే ప్రజల్లో అనవసర భయాందోళనలు రేగుతాయి. మానసిక ఒత్తిడీ పెరుగుతుంది. ప్రస్తుత…