సమ్మర్ లో ఈ జ్యూస్లు తాగడం ఎంతో మేలు..
ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్నీ, పండ్లనీ మించినవి ఉండవు. “అలాంటి వాటితో చేసిన కొన్ని జ్యూసులు … తాగితే అంతకు మించిన ఆరోగ్యం ఉండదు” బీట్రూట్ జ్యూస్ :. తరచూ నీరసంగా అనిపిస్తూ ఉంటే బీట్ రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.రెండు మూడు రోజులకోసారి గ్లాసుడు బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలు .కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన చక్కెర సమపాళ్లల్లో ఆంది,నీరసం దరిచేరదు. దీన్నుంచి విటమిన్ బి,…