ఈసారి ఎన్నికల్లో నెగ్గిన వారికీ నిరాశే ..
రెచ్చగొట్టే కార్యక్రమాలు వద్దు..అని సంబరాలు, బాణసంచా పేలుళ్లు నిషిద్ధం అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. 👉 విషయం లోకి వెళ్తే : సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన అభ్యర్థులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకోవడం పరిపాటి. ఈ సారి అది కుదరదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని పార్టీలవారు తమ అభ్యర్థులు గెలుస్తారని ముందుగానే అంచనా వేసుకున్నారు. అలాంటి వారు బాణసంచా వంటి వాటిని పేల్చి సంబరాలు చేసుకునే…