జగన్-కేసీఆర్ ల పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
Teluguwonders: జగన్-కేసీఆర్ ఏపీకి అన్యాయం చేస్తున్నారని తెదేపా విస్త్రృత స్థాయి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. 🔴ప్రజల స్వేచ్ఛను హరించేలా: విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా జాతీయ అధ్యక్షుడుచంద్రబాబు వ్యాఖ్యానించారు. 🔴పోరాట బాట తప్పడంలేదు : మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకున్నామని, ప్రభుత్వం విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాట బాట పట్టక తప్పడంలేదన్నారు. జగన్ ‘పులివెందుల…