Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..

వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం సామాజిక, ఊహాజనిత సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరు చెల్లెలుగా అయిదుగురు నటిస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి ‘విశ్వంబర’ టైటిల్ టీజర్ , పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా ‘విశ్వంబర’ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు బయటకు వచ్చాయి. రేపు…

Read More

అతనొక యోగి… అతనొక యోధుడు!

మెగాస్టార్‌ చిరంజీవి… ఎనభైవ దశకం నుంచి తెలుగు సినిమా పరిశ్రమని ఏలుతోన్న మకుటం లేని మహరాజు. తరాలు మారినా, కొత్త తారలు ఎందరు పుట్టుకొచ్చినా ఇంకా చిరంజీవి అనే ‘ఫినామినన్‌’ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని శాసిస్తూనే వున్నాడు. ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టుగా తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయిన తరువాత కూడా, తెలుగు సినిమా బాక్సాఫీస్‌ సరిహద్దు రేఖలు నలుదిశలా విస్తరించిన తరువాత కూడా, ‘నాన్‌-బాహుబలి’ అంటూ బాహుబలియేతర రికార్డులొస్తే చాలని సూపర్‌స్టార్స్‌ సయితం సర్దుకుపోతున్న వేళ… మూడు పదుల…

Read More