డ్వాక్రా మహిళల”కి గుడ్ న్యూస్…!
AP-NEWS: రుణమాఫీ పై మొదలైన ప్రక్రియ…!! వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎసార్ ఆసరా..! తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని , దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి , ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని…