అత్యధిక కరెన్సీ విలువ గల దేశాలు..ఇవే..
ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారంటే.. ఎందుకు వెళ్తున్నారు డబ్బు సంపాదన కోసమే . అలా వెళ్లి ఆయా దేశాల కరెన్సీని సంపాదించి దాన్ని భారతీయ కరెన్సీకి మార్చి తమ తమ ఇళ్లకు పంపిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది . మరి ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీ విలువ ఎక్కువ..? ఏ దేశ కరెన్సీకి బాగా డిమాండ్ ఉంది..? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.ఆయా దేశాల కరెన్సీలు..వాటి గరిష్ట విలువలను బట్టి ఇలా ఉన్నాయ్… ♦1….