అంతటా ఏ2ఏ వైరస్‌

*అంతటా ఏ2ఏ వైరస్‌* *తెలంగాణలోనూ ఇదే* *నెలల వ్యవధిలో మార్పు* *అంతకుముందు ఏ3ఐ* *విశ్లేషించిన సీసీఎంబీ* *వైరస్‌ జన్యుక్రమ విశ్లేషణలో కీలక పురోగతి* హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి గురించి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకు పరిశోధనల్లో భారత్‌లో ప్రత్యేకమైన వైరస్‌ సమూహం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినా.. రెండు నెలలు తిరిగే సరికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్‌ సమూహమే మనదేశంలోనూ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెయ్యికిపైగా వైరస్‌ నమూనాల జన్యుక్రమాలను కనుగొన్న తర్వాత ఈ అంచనాకు వచ్చారు….

Read More
virus

జగన్ సర్కార్ కీలక నిర్ణయం కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించనుంది. కోవిడ్ కమాండ్ సెంటర్ ప్రత్యేక అధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 1,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)ను ప్రభుత్వం…

Read More

లాక్‌డౌన్‌లో ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేసిన ఫార్మసీ వస్తువు

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో.. జనం గ‌త నెలలో తమ యాప్ ద్వారా ఫార్మ‌సీకి సంబంధించి ఏ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశార‌న్న విష‌యాన్ని ‘డుంజో’ అనే డెలివరీ యాప్ వెల్లడించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ క‌న్నా ముంబయి, చెన్నై న‌గ‌రాల్లో బాగా పాపుల‌ర్‌ అయిన ‘డుంజో’లో.. చెన్నై, జైపూర్‌ వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశారు. త‌ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు శుభ్ర‌తే ప్ర‌ధాన…

Read More
postoffice

లాక్‌డౌన్ సమయంలో భారత్‌కు సంజీవని

ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ సర్వీస్ భారతదేశానిది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించటానికి లాక్‌డౌన్‌లో ఉన్న దేశంలో ఇప్పుడు ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలను గమ్యస్థానాలకు చేరవేయటానికి తపాలా శాఖ రంగంలోకి దిగుతోంది. బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరేరా కథనం. ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్లు దేశంలో అందరికీ పరిచయమున్న వాహనాలు. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల వ్యవస్థ మధ్య ఈ వాహనాలు అనునిత్యం వేలాది ప్రయాణాలు చేస్తుంటాయి. ఈ తపాలా శాఖ.. లేఖలు, పార్సిళ్లు సరఫరా చేయటమే…

Read More

ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు

గ్వయాకిల్‌: ఈక్వెడార్‌లో దుర్భర పరిస్థితి ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు క్విటో: కరోనాపై నిర్లక్ష్యం ఈక్వెడార్‌ను హృదయవిదారక పరిస్థితుల్లోకి నెట్టేసింది. భౌతిక దూరం పాటించడంలో విఫలం కావడం, కొందరు చేసిన తప్పులు ఇప్పుడు ఈ దేశానికి శాపంగా పరిణమించాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు కొవిడ్‌ వ్యాప్తిని మరింతగా ఎగదోశాయి. అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే శవపేటికలు కూడా దొరకడంలేదు. మృతదేహాలను వీధుల్లో ఫుట్‌పాత్‌లపై వదిలేస్తున్నారు. గ్వయాకిల్‌ నగరంలో పరిస్థితి మరీ దుర్భంగా ఉంది. ఎందుకిలా? కేవలం 1.7…

Read More

కోవిడ్-19 లక్షణాలు నాలో కనిపించలేదు.. కానీ పాజిటివ్‌గా నిర్థారణ

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరు మాత్రం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో దీనిపై విజయం సాధించి రికవర్ అయ్యారు. అలాంటి వారు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మిగతా ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇక ప్రధాని మోడీ గత ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో కూడా…

Read More

కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారతీయ శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్ దఖావే భోసలే

కొత్త కరోనావైరస్ మీద పోరాటంలో ప్రజలకు తగినంతగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటం లేదని భారతదేశం విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే.. ఒక వైరాలజిస్ట్ కృషితో ఆ పరిస్థితి మారబోతోంది. ఆ వైరాలజిస్ట్ ఒక బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు.. దేశీయంగా కరోనావైరస్ టెస్టింగ్ (పరీక్ష పరికరం)ను తయారు చేసి అందించారు. మొట్టమొదటి మేడిన్ ఇండియా కరోనావైరస్ టెస్టింగ్ కిట్ గురువారం మార్కెట్‌లోకి వచ్చింది. ఫ్లూ లక్షణాలు గల రోగులకు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ ఉందా, లేదా…

Read More
vizag

LIVE కరోనావైరస్: వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన 64 మందికి కరోనా లక్షణాలు

[the_ad id="4846"] [the_ad id="4846"] కరోనావైరస్ ప్రపంచ మహమ్మారిగా మారుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నవారికి పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 666 మంది కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కోవిడ్-19 అదుపు, నియంత్రణ, నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు శుక్రవారం ఉదయం ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు […]

Read More