మరో ప్రాణాంతక వ్యాధి ముంచుకొస్తోంది…
మొదటి మనిషి ఆఫ్రికా నుండి వచ్చాడంటారు.కానీ ఆ మనిషికొచ్చే చాలా ప్రాణాంతక వ్యాధులు కూడా ఆఫ్రికాదేశాల నుండే వస్తు న్నాయి అని తెలుస్తుంది . అలాంటి మరో వ్యాధే “మంకీపాక్స్”.ఈ వ్యాధి మొదట్లో ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైపోయిందనుకున్నారు. కానీ ఈ వింత వ్యాధి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దాని కోరలు క్రమంగా చాసుకుంటూ వ్యాపిస్తుంది . . 🚨తాజాగా సింగపూర్‌లో ఈ వ్యాధి. లక్షణాలు కనిపించాయి. దీనితో ఆ దేశంలో కలకలం పుట్టుకొచ్చింది.దాంతో ఆ దేశం…