నమ్మ లేని వార్త :ఇక గ్రుడ్లు చెట్లకు కాస్తాయ్…
చెట్లకు డబ్బులుని కాయించలేం గాని (కోడి ) గుడ్లు ని కాయించడం ఈజీ అంటున్నారు ఆ శాస్త్రవేత్తలు.వినడానికి విచిత్రం గా ఉన్నా ఇది నిజం అంటున్నారు వాళ్ళు. అంతేకాదు చెట్లకు వంకాయ లు కాయించినంత ఈజీగా కోడిగుడ్లను కూడా కాయించేస్తున్నారు . ఆల్రెడీ అమెరికాలో ఈ గుడ్ల ను అమ్మేస్తున్నారు కూడా. 👉 కోడి గుడ్డు పై భిన్న అభిప్రాయాలు: కోడి గుడ్డుశాఖాహారమా? మాంసాహారమా? ..అని అలోచించి గుడ్డు ని తినని వారికీ ఇప్పుడు కొత్తగా శాఖాహార…